ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

- Advertisement -

ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

AP government has given permission to increase prices of 'Devara' movie tickets

అమరావతి
ఏపీలో దేవర సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్లపై రూ.135 వరకు,  సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110,  లోయర్ క్లాస్ ఒక్కో టికెట్పై రూ.60 వరకు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. సినిమా రిలీజ్ రోజున (SEP 27) 12AM నుంచి మొత్తం 6షోలకు అనుమతి ఇచ్చింది. 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular