- Advertisement -
ఘనంగా ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
AP JAC Amaravati Foundation Day Celebrations
విజయవాడ
ఏపీజేఏసీ అమరావతి 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం విజయవాడ లెనిన్ సెంటర్లోని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్ ప్రాంగణంలో రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా ఏపీజేఏసీ అమరావతి జెండా ఆవిష్కరణ చేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం తోట సుధాకర్ ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
- Advertisement -