- Advertisement -
మున్నూరు కాపు మహిళలకు విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ మహిళ కమిటీ అధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించునున్నరు.మొదటి , ద్వితీయ, తృతీయ స్థానాలకు ప్రత్యెక భాహుమతులు మరియు మిగితా వారికి కన్షులేషన్ బహుమతులతో పాటు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగతుంది.కావున మహిళ మణులు ఈ అవకాశం వినియోగించుకోవాలి.
ఈ కార్యక్రమం మహాసభ మరియు మున్నూరు కాపు ట్రస్ట్ సౌజ్యనం తో నిర్వహించబడును.
Date: 08Jan2024
కార్య స్థలం:మున్నూరు కాపు భవన్ కాచిగూడ
సమయం:సాయంత్రం నాలుగు గంటల నుండి
రిజిస్ట్రేషన్ కోసం
కన్వీనర్ – చమాకూర సుజాత 97013238919
ఇంఛార్జి: నందగామ అన్నపూర్ణ 939254962
- Advertisement -



