ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం

- Advertisement -

ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం

Appointment of in-charge ministers for 26 districts in AP

              ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి అక్టోబర్ 15
ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం-అనిత, శ్రీకాకుళం-కొండపల్లి శ్రీనివాస్,పార్వతీపురం మన్యం, కోనసీమ-అచ్చెన్నాయుడు,విశాఖ-బాలవీరాంజనేయస్వామి, అల్లూరి-సంధ్యారాణి,అనకాపల్లి-కొల్లు రవీంద్ర, కాకినాడ-నారాయణ,కర్నూలు, తూ.గో-నిమ్మల రామానాయుడు,పల్నాడు, ప.గో-గొట్టిపాటి రవికుమార్,NTR జిల్లా-సత్యకుమార్, కృష్ణా-వాసంశెట్టి సుభాష్‌గుంటూరు-కందుల దుర్గేష్‌, బాపట్ల-పార్థసారథి,ప్రకాశం-ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు-ఫరూఖ్‌,నంద్యాల-పయ్యావుల కేశవ్, అనంతపురం-టీజీ భరత్,శ్రీసత్యసాయి, తిరుపతి-అనగాని సత్యప్రసాద్,కడప-సవిత, అన్నమయ్య-బీసీ జనార్ధన్‌రెడ్డి,ఏలూరు-నాదెండ్ల మనోహర్, చిత్తూరు-రాంప్రసాద్‌రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular