మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం…బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌

- Advertisement -

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం… పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌

Appointment of in-charges for municipal elections… CM Revanth assigns responsibilities
రాబోయే మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించారు.

నియోజకవర్గాల వారీగా నియమించిన ఇన్‌చార్జ్‌లు ఇలా ఉన్నారు:

ఆదిలాబాద్‌: సుదర్శన్‌ రెడ్డి

నిజామాబాద్‌: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

మల్కాజ్‌గిరి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

చేవెళ్ల: శ్రీధర్‌బాబు

మెదక్‌: వివేక్

కరీంనగర్‌: తుమ్మల నాగేశ్వరరావు

పెద్దపల్లి: జూపల్లి కృష్ణారావు

నల్గొండ: అడ్లూరి లక్ష్మణ్

భువనగిరి: సీతక్క

వరంగల్‌: పొంగులేటి

మహబూబ్‌నగర్‌: పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహా

జహీరాబాద్‌: అజహరుద్దీన్‌

నాగర్‌కర్నూల్‌: వాకిటి శ్రీహరి

ఖమ్మం: కొండా సురేఖ

మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి అనుకూల ఫలితాలు సాధించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలు ఈ ఇన్‌చార్జ్‌లకు అప్పగించినట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular