మా మీద కోపం.. ఆడబిడ్డల మీద చూపిస్తున్నారా?

- Advertisement -

మా మీద కోపం.. ఆడబిడ్డల మీద చూపిస్తున్నారా?: KTR ”

Sep 26, 2024,

Are you showing anger on us.. on girls?

మా మీద కోపం.. ఆడబిడ్డల మీద చూపిస్తున్నారా?: KTR కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసిందనే ఓ పత్రికా కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. ‘అత్తమీద కోపం దుత్త మీద తీర్చినట్లు ఉంది మీ వ్యవహారం. మా మీద కోపం ఆడబిడ్డల మీద చూపిస్తున్నారు. వారికి ఇంకా గొప్పగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇచ్చేది కూడా ఆపేస్తే ఎలా?. ఆడబిడ్డలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తానన్న సీఎం ఏమైపోయావ్?’ అని X వేదికగా ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular