- Advertisement -
ప్రధాని పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
Arrangements for Prime Minister's visit should be perfect
మంత్రి నాదెండ్ల
అమరావతి
ప్రధాని మోదీ నేడు విశాఖ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ. ప్రధాని పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. బహిరంగ సభకు తీసుకువెళుతున్న ప్రతి ఒక్కరిని మరల సురక్షితంగా వారి గ్రామంలో దించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ బస్సులు పర్యవేక్షణకు సంబంధించి కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
- Advertisement -