కోనసీమ కలెక్టరేట్ ను ముట్టడి కి ప్రయత్నం …

- Advertisement -

కోనసీమ కలెక్టరేట్ ను ముట్టడి కి ప్రయత్నం …

Asha workers strike Konaseema Collectorate...

గేట్లు  నెట్టుకుంటూ లోనికి చొచ్చుకు వెళ్ళిన ఆశలు
అమలాపురం
ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసనకు దిగారు. ఆశ వర్కర్స్ కి వేతనం చెల్లించాలి. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశ వర్కర్స్ గా పరిగణించాలి. పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.  ప్రభుత్వ సెలవులు వెటర్నరీ లీవులు, మెడికల్ లీవులు ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఇళ్ళు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.  ఉదయం నుండి పలు డిమాండ్లతో  కలెక్టరేట్ ఎదురుగా నిరసన చేస్తూ ఒక్కసారిగా గేట్లు నెట్టుకుంటూ లోనికి వెళ్లారు. కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం చేసారు. పోలీస్ జోక్యం తో జిల్లా వైదాధికారిని తో చర్చలు జరిపారు. తరువాత వాళ్లంతా
వెనక్కు తిరిగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular