- Advertisement -
ఉత్తమ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పోలీస్ సేవ పథకానికి ఏఎస్ఐ రాములు ఎంపికయ్యారు..
-పెద్ద కొడప్గల్ మండల అధ్యక్షులు NSUI పవార్ రాంసింగ్ సన్మానించారు…
కామారెడ్డి / జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి, జనవరి 02 ( వాయిస్ టుడే )
కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలం లోని మంగళవారం నాడు ఉత్తమ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పోలీస్ సేవ పథకానికి కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా నిధులు నిర్వహిస్తున్న రాములు ఎంపికయ్యారు , NSUI పెద్ద కొడప్గల్ మండల అధ్యక్షులు NSUI పవార్ రాంసింగ్, టీం యోగేష్, కని రామ్, రామ్ సింగ్, ఏఎస్ఐ రాములు ని సన్మానించడం జరిగింది.
- Advertisement -



