- Advertisement -
అల్లు అర్జున్ ఇంటిపై దాడి
Attack on Allu Arjun's house
ఆరుగురికి బెయిల్
హైదరాబాద్
ఆదివారం అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి దాడి చేసిన ఆరుగురునీ అరెస్టు విషయం తెలిసిందే. వారికి సోమవారం ఉదయం న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసారు. సోమవారం ఉదయం వనస్థలిపురంలోని కమలానగర్ లో న్యాయమూర్తి ముందు నిందితులను పోలీసులు ప్రవేశపెట్టారు. ఒక్కొక్కరికి 10వేల రూపాయల చొప్పున మరియు రెండు షూరిటీలు మూడు రోజులలో సబ్మిట్ చేయాలని, బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసారు.
- Advertisement -