రాంగ్ రూట్ లో వస్తున్నారని ప్రశ్నించినందుకు యువకుల పై దాడి
Attack on youth for questioning that they are coming on wrong route
-బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్న చరణ్, అశ్విన్ పై 40 మంది యువకులు మెరుపు దాడి
రంగారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాపూర్ కొట్రస్ వద్ద పుణ్యక్షేత్రానికి వెళ్లి తన బామ్మర్ది ఇంటి నుంచి సొంత గ్రామం బడంగ్ పెట్ కు బాలాపూర్ గ్రామం నుండి బయలుదేరిన చరణ్ ,అశ్విన్ బాలాపూర్ కోట్రస్ వద్ద రాంగ్రోట్లో లైట్ వేసుకోకుండా వచ్చిన వాహనాదారుడు ఎందుకు ఇలా రాంగ్ రూట్లో వస్తున్నారు అని ఇలా రాత్రి సమయంలో ఈ విధంగా రావడం వలన ఎదుటి వారికి యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని ప్రశ్నించిన చరణ్ నన్నే ప్రశ్నిస్తావా నేను ఎవరో నీకు తెలుసా అని నేను లోకల్ బాలాపూర్ వలనే ప్రశ్నిస్తవ అని చరణ్ అశ్విని పై మెరుపు దాడికి దిగి తక్షణమే వాళ్ళ మిత్రులకు ఫోన్ చేసి బాలాపూర్ గ్రామం నుంచి 30 నుంచి 40 మంది వచ్చి చరణ్ అశ్విన్లపై దాడి చేయడం జరిగింది. సమాచారం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లాపూర్ లో ఉన్న రికవర్ హాస్పిటల్ తరలించడం జరిగింది. బాలాపూర్ పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు..