- Advertisement -
యువకుడిపై దాడి..ఆసుపత్రిపాలు
Attack on youth..hospitalized
మేడ్చల్
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లోని లక్ష్మీ శ్రీకాంత్ నగర్ కాలనీ లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. శుక్రవారం రాత్రి ఓ కుటుంబాన్ని బెదిరిస్తూ ఆ కుటుంబంలోని భరత్(30) అనే యువకునిపై విచక్షణ రహితంగా దాడి చేసింది గంజాయి బ్యాచ్. పోలీసుల అదుపులో అజయ్ అనే వ్యక్తి వుండగా మరో వ్యక్తి ఇబ్రహీం పరారీలో ఉన్నట్లు సమాచారం..
- Advertisement -