- Advertisement -
ఎస్బీఐ లో చోరికి యత్నం..పోలీసులు అదుపులో దొంగ
Attempt to steal from SBI..Police in custody of the thief
సంగారెడ్డి
దిగ్వాల్ లోని ఎస్బీఐ కోహిర్ బ్రాంచ్ బ్యాంకులో చోరీకి యత్నం జరిగింది. సోమవారం అర్ధరాత్రి గడ్డపారతో తాళాలు పగులగొట్టి దొంగ బ్యాంకు లోపలికి ప్రవేశించాడు. అలారం మొగడంతో పక్కనే ఉన్న గురుకుల పాఠశాల వాచ్ మెన్ అలెర్ట్ అయ్యాడు. బ్యాంకు గేటుకు గొళ్ళెం వేసి పోలీసులకి సమాచారం ఇచ్చాడు. పోలీసులు దొంగను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -