- Advertisement -
దిల్ సుఖ్ నగర్ లో యువకుడిపై హత్యా యత్నం
హైదరాబాద్
శ్రీనివాస్, జమీల్ ఇద్దరు స్నేహితులు. ఇద్దరు కలిసి మద్యం తాగారు. స్వల్ప వివాదం జరిగింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మేఘా టాకిస్ వద్ద మద్యం సిసాను పగులకొట్టి శరీరంలోని వివిధ భాగాల్లో దాడి చేశాడు. తప్పించుకుని వచ్చిన శ్రీనివాస్ చర్మాస్ వద్ద పడిపోయాడు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న చాదర్ ఘాట్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ కు వైద్యం అందిస్తున్నారు.
- Advertisement -