- Advertisement -
నిత్య జనగణమన లో పాల్గొన్న ఆటో డ్రైవర్లు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 08 2024
(వాయిస్ టుడే) : గురువారం ఉదయం 8 గంటలకు ప్రతిరోజు కంట చౌరస్తా వద్ద జరుగుతున్న నిత్య జనగణమన కార్యక్రమంలో బెల్లంపల్లి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పాల్గొన్న ప్రతి ఒక ఆటో డ్రైవర్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిరోజు ఉదయం రాకపోకలు సాగిస్తున్న బెల్లంపల్లి కాంటా చౌరస్తా వద్ద జరుగుతున్న నిత్య జనగణమన కార్యక్రమానికి ఉదయం 8 గంటలకు రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఆటో డ్రైవర్లు ఒక నిమిషం పాటు ఆటో ఆపుకొని జాతీయ గీతాన్ని గౌరవించి వందనం తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన బెల్లంపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్…
- Advertisement -




