ఆటో కార్మికుల మహాసభను విజయవంతం చేయాలి: చల్ల హరిశంకర్

- Advertisement -

ఆటో కార్మికుల మహాసభను విజయవంతం చేయాలి:
చల్ల హరిశంకర్

Auto workers' congress should be a success: Challa Harishankar

కరీంనగర్
ఆటో ఆకలి కేకల మహాసభ పోస్టర్ ను తన కార్యాలయంలో బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చల్ల హరి శంకర్ మాట్లాడుతూ… ఈ నెల 27న హైదరాబాద్ లో ఇందిరా పార్క్

వద్ద రాష్ట్ర ఆటో కార్మికుల మహాసభ జరుగుతుందన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్

అధ్యక్షులు మద్దుల రాజేందర్, ఉపాధ్యక్షులు రాంగోపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ, బీఆర్ఎస్ 37వ డివిజన్ అధ్యక్షులు ఆరె రవి గౌడ్, 55వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, దాసరి

ప్రభాకర్, వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular