అయ్యప్ప స్వాముల ఆందోళన

- Advertisement -

అయ్యప్ప స్వాముల ఆందోళన

Ayyappa Swamula's concern

హైదరాబాద్

దిల్షుక్ నగర్ లో ఉన్న నారాయణ హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న వశీకరణ్ అనే విద్యార్థిని తరగతి గదిలో మ్యాథ్స్ టీచర్ యూసఫ్ రాజా అనే వ్యక్తి అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని నిన్న చితక భాదడంతో గాయాలు అయ్యాయి.

స్కూల్ వద్ద అయ్యప్ప స్వాములు, ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు.

స్కూల్ నుండి వెంటనే యూసఫ్ రాజా తొలగించాలని అయ్యప్ప స్వాములకు బహిరంగ;క్షమాపణ చెప్పాలని వారి డిమాండ్ చేస్తున్నారు.

చాలా స్కూళ్లలో అయ్యప్ప స్వాములు పై దాడులు చేయడం హేమమైన చర్యని మండిపడ్డారు.

యూసఫ్ రాజ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

స్కూల్ లో నన్ను టార్గెట్ చేసి నా పై దాడి చేశారని విద్యార్థి వశీకరణ్ ఆరోపిస్తున్నారు.

హిందూ ధర్మం పై కొంతమంది కావాలనే దాడులకు దిగుతున్నారని అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular