- Advertisement -
బలగం మూవీ ఫేమ్ మొగిలయ్య మృతి
Balagam movie fame Mogiliah passed away
వరంగల్
బలగం సినిమాలో నటించిన మొగిలయ్య మృతి చెందారు. సంవత్సర కాలంగా అయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వరంగల్ లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మొగిలయ్య మృతదేహంను తన స్వగ్రామం దుగ్గొండి కి తరలించారు. బలగం మూవీ క్లైమాక్స్ లో మానవ సంబంధాలను వివరిస్తూ మొగిలయ్య పాట పాడారు. తోడుగా మాతో ఉండి… నీడగా మాతో నడిచి అనే పాట మూవీలో హైలెట్ మొగిలయ్య మృతి పట్ల బలగం డైరెక్టర్ వేణు, నటీనటులు, గ్రామస్తుల సంతాపం వ్యక్తం చేసారు.
- Advertisement -