30.8 C
New York
Sunday, June 23, 2024

మరోసారి వార్తల్లో కెక్కిన బాసర ట్రిపుల్ ఐటీ…

- Advertisement -
*మరోసారి వార్తల్లో కెక్కిన బాసర ట్రిపుల్ ఐటీ…*

అర్జీయుకేటీ లో ఆగని ఆత్మహత్య లు…. ప్రభుత్వాలు మారినా మారని విద్యార్థుల తలరాతలు…

బాసర ఐఐఐటి లో PUC ద్వితీయ సంవత్సరం చదువే బిచ్చుక అర్వింద్ హస్టల్ గదిలొ ఉరి వేసుకొని ఆత్మహత్య….

హుటాహుటిన భైన్సా ఆసుపత్రి కి తరలించిన సిబ్బంది…

సూసైడ్ నోట్ దొరికినట్టు సమాచారం…

గొప్యం గా ఉంచుతున్న అధికారులు..

విద్యార్థి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్త పరచిన కళాశాల విసి వెంకట రమణ…

తల్లితండ్రులకు సమాచారం అందించిన సిబ్బంది….

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!