- Advertisement -
మెదక్ జిల్లా రామాయంపేట లోని స్నేహ డిగ్రీ కళాశాలలో స్నేహ విద్యాసంస్థల చైర్మన్ వలిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్నేహ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించిన విద్యార్థినిలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామాయంపేట తాసిల్దార్ రజనీకుమారి పాల్గొన్నారు. స్నేహ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల విద్యార్థినిలు బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడారు.

- Advertisement -


