తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమింగలం (బ్లూ వేల్)

- Advertisement -
beached-blue-whale
beached-blue-whale

శ్రీకాకుళం: సంతబొమ్మాలి మండలం మేఘవరం పంచాయతీ పాత మేఘవరం, మరువాడ  పంచాయతీ డి.మరువాడ మధ్యన సముద్ర తీరానికి అరుదైన చేప బారీ చనిపోయిన నీలి త్రిమంగళం ( బ్లూ వేల్ ) గురువారం కొట్టికొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు. అయితే భూమిపై ఉన్న అత్యంత భారీ జాతులలో  ఇది ఒకటి. అయితే ఇది సుమారుగా 5 టన్నులు మాత్రమే ఉండడం వలన ఇది ఆ జాతి చేప పిల్లగా భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular