కోతులను తరిమికొట్టేందుకు గొరిల్లాగా మారింది..

- Advertisement -

కోతులను తరిమికొట్టేందుకు గొరిల్లాగా మారింది..

Mar 28, 2024,

కోతులను తరిమికొట్టేందుకు గొరిల్లాగా మారింది.. (Trending)
కొత్తగూడెం జిల్లాలో కోతులను తరిమికొట్టేందుకు అనేక ప్రయత్నాలు విఫలం కావడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి బెందాడి భవానీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆన్‌లైన్‌లో గొరిల్లా దుస్తులు కొనుక్కుని రెండుసార్లు గ్రామం, వ్యవసాయ పొలాల్లో తిరిగింది. కోతులు ‘గొరిల్లా’కు భయపడి సమీపంలోని అడవుల్లోకి పారిపోయాయి. గత వారం రోజులుగా ఈ ఆలోచనను అమలు చేస్తున్నామని, చాలా వరకు కోతులు గ్రామాన్ని వదిలి వెళ్లాయన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular