గాయత్రీదేవి అలంకరణలో బెజవాడ కనకదుర్గమ్మ

- Advertisement -

ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనమిచ్చారు..

గాయత్రీదేవి అవతారంలో ఇవాళ రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారు అభయప్రదానం చేయనున్నారు. తొలిరోజు అధికంగా భక్తులు రావడంతో క్యూలైన్ల నిర్వహణను ఇవాళ అధికారులు కట్టుదిట్టం చేశారు..

Bejavada Kanakadurgamma in Gayatri Devi decoration
Bejavada Kanakadurgamma in Gayatri Devi decoration

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular