- Advertisement -
కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ కి చెందిన 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అసంతృప్తితో వున్నారని సమాచారం. కామారెడ్డికి చెందిన ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. బుధవారం హైదరాబాదులో జరిగిన ర్ ప్రగతి భవన్ సమావేశానికి కామారెడ్డి చెందిన కౌన్సిలర్లకు అనుమతి లేదు. దీంతో వాళ్లు అసంతృప్తితో వుండిపోయారు. పార్టీ మారే ఆలోచనలో కౌన్సిలర్లు వున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -



