- Advertisement -
ఆర్టీసీ బస్సుల్లో ప్రచారం చేసిన ‘పట్నం’ బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్
ఇబ్రహీంపట్నం, వాయిస్ టుడే:
ఇబ్రహీంపట్నం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీనిచ్చారు. గ్రామాల్లో ఇంటింటికి, ఆర్టీసీ బస్సుల్లో ప్రజలను కలిసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -