- Advertisement -
ఎక్సైజ్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా
BJP dharna in front of excise office
వికారాబాద్
వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ ముందు నూతన సంవత్సర సందర్భంగా మద్యం షాపుల సమయాన్ని రాత్రి 10 , నూండి 1 , గంటల వరకు పెంచడంతో దానికి నిరసనగా వికారాబాద్ బీజేపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్లర్ కాపిని ఎక్సైజ్ ఆపీస్ ముందు తగలపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం సమయం పొడిగింపు జీఒను వెనక్కు తీసుకోక పోతే వైన్స షాపులపై దాడిచేయడానికైన వెనకాడమంటు వికారాబాద్ బీజేపి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- Advertisement -