ఢిల్లీలో బిజెపి విజయాన్ని కాంక్షిస్తూ రామంతపూర్ లో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న బిజెపి నాయకులు
ఉప్పల్ (వాయిస్ టుడే ప్రతినిధి):-
BJP leaders celebrating victory in Ramanthapur wishing BJP victory in Delhi
భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో విజయదుందుభి మోగించిన సందర్భంగా రామంతపూర్ డివిజన్లో రామంతపూర్ మెయిన్ రోడ్డు పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిఠాయిలు, పటాకుల చప్పులతో ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు వంగాల సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ముత్తినేని జగదీష్, బుర్ర రాజేశ్వర్, రేవు నరసింహ కురుమ, జగన్ యాదవ్,ఉలుగొండ నారాయణ దాస్, నాగేష్ గుప్తా, వేముల తిరుపతయ్య,ఉపేందర్ యాదవ్,దానయ్య, పలుగుల అంజయ్య పటేల్, సౌళ్ళ శ్రీనివాస్, శైలేందర్,ఆది సత్యనారాయణ, తమ్మలి రవి,కల్మ కళ్ళ లింగం, దర్శనాల సుధాకర్, తాళ్ల మంగమ్మ,అంబటి భాగ్యలక్ష్మి, వీణ, శీలం సుధా,ఆనందరావు, పర్రి శ్రీనివాస్, మల్లికార్జున్,మసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రమేష్ గుప్తా, గోసుల మధు, జ్ఞానేశ్వర్, అనిల్, పాల్గొనడం జరిగింది.