28.7 C
New York
Sunday, June 23, 2024

ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు

- Advertisement -

ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు

చందుర్తి వాయిస్ టుడే ప్రతినిధి ఏప్రిల్ 16:రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ని చేసుకుందామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్,వేములవాడ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, బిజెపి మండల అధ్యక్షుడు పోంచేటి రాకేష్, మేడిశెట్టి శ్రీహరి, చిర్రం తిరుపతి, విజయ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!