- Advertisement -
తెలంగాణ బీజేపీ నేతలు కాసేపట్లో గవర్నర్‌ను కలువనున్నారు. ఫోన్ టాపింగ్ విషయంపై ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నేతలు గవర్నర్‌కు నివేదిక ఇవ్వనున్నారు.
సీబీఐ విచారణను పరిశీలించాలని గవర్నర్ కు విన్నవించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు పై కూడా పునరాలోచన చేయాలని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జోక్యంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేయాలని గవర్నర్‌ను కోరనున్నారు.
- Advertisement -



