బిజెపి అధ్యక్షులు హైదరాబాదులో నివాసంలో మేడపాటి ప్రకాష్ రెడ్డి

- Advertisement -

బిజెపి అధ్యక్షులు హైదరాబాదులో నివాసంలో మేడపాటి ప్రకాష్ రెడ్డి ని కలవడం జరిగింది

వాయిస్ టుడే ; బోధన్ ఎడపల్లి బుధవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ మేడపాటి ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా ఎడపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కోలఇంద్రకరణ్ నవిపేట్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సరిన్ కలవడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు వడి మోహన్ రెడ్డి నామినేషన్ కి వస్తున్నానని కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలిరావాలని చెప్పడం జరిగింది*

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular