ప్రజలకు చేరువవుతున్న బీసీవై పార్టీ అభ్యర్థి బొడ్డు వెంకన్న యాదవ్

- Advertisement -

ప్రజలకు చేరువవుతున్న బీసీవై పార్టీ అభ్యర్థి బొడ్డు వెంకన్న యాదవ్
యువకుడు విద్యావంతుడు ఆయన నన్ను గెలిపించండి అభివృద్ధి చేస్తా
ఈవీఎం మిషన్ లో బ్యాలెట్ నెంబర్ 12 చెరుకు రైతు గుర్తుకే ఓటు వేసి అధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపండి
వాయిస్ టుడే : నవంబర్ 18 మిర్యాలగూడ నియోజకవర్గం :
బొడ్డు వెంకన్న యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాలు ఆయినా ఇప్పటికి మన మిర్యాలగూడ నియోజకవర్గానికి బిసి, ఎస్సీ, ఎస్ టి మైనార్టీ వర్గం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా కాలేదు, కానీ ఈసారి మిర్యాలగూడ కాబోయే ఎమ్మెల్యే కచ్చితంగా బీసీ బిడ్డనే భారత చైతన్య యువజన పార్టీ అధికారంలోకి వస్తే
1. మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాం
2. మిర్యాలగూడ నియోజకవర్గంలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం
3. మిర్యాలగూడలో మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తాం
4. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం
5.ప్రతి ఊరికి డిజిటల్ లైబ్రరీ, వ్యామశాల ఏర్పాటుకు కృషి చేస్తాం
6.మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఉపాధి కొరకై పరిశ్రమల్లో స్థానిక రిజర్వేషన్లు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular