- Advertisement -
*హైదరాబాదులో కరాటే పోటీలో సత్తా చాటిన బోధన్ విద్యార్థులు *వాయిస్ టుడే బోధన్ పట్టణంలో ఆదివారం జ్ఞాన వాటిక పాఠశాలలో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ కరాటే మాస్టర్ సాయిలు ఆధ్వర్యంలో కరాటే శిక్షణలు పొందిన బోధన్ విద్యార్థులు హైదరాబాదులో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన రాష్ట్ర కరాటే పోటీలు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు బోధన్ కు చెందిన విద్యార్థులు 7 ఏడు బంగారు పతకాలు 6 వెండి పతకాలు 7ఏడు కాస్య పథకాలు గెలుపొందినట్టు కరాటే మాస్టర్ సాయిలు తెలిపారు
- Advertisement -



