- Advertisement -
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీకి బాంబు బెదిరింపు
Bomb threat to SV Agriculture College
తిరుపతి
తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ కు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. కాలేజ్ కు మెయిల్ చేశారు ఆగంతకులు. డాగ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. గతంలో పలు హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది
- Advertisement -