జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో సోహన్ రామన్ కు కాంస్య పథకం

- Advertisement -

కోరుట్ల:  ఉత్తరాఖండ్ రాజధాని  డెహ్రాడూన్ లోని పరేడ్ గ్రౌండ్ ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 01 నుండి తేదీ 03 తేదీ  వరకు నిర్వహించిన జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో కోరుట్ల పట్టణానికి

చెందిన తైక్వాండో క్లబ్ స్టూడెంట్ శ్యామకూర సొహన్ రామన్ తెలంగాణా రాష్ట్ర తరపున పాల్గొని ఫైటింగ్ విభాగంలో అత్యంత ప్రతిభ కనబర్చి సెమీఫైనల్ లో కాంస్య పతకం సాధించాడు..ఈమేరకు ఈ పథకాన్ని తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ ప్రభాత్ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు…

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యాష్మిన్ భాషా, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ లు సోహాన్ రామన్ అభినందించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular