- Advertisement -
నల్ల దుస్తులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
BRS MLAs protest in black clothes
హైదరాబాద్
లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు వినూత్న నిరసన దిగారు. చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలిపారు. నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేస్తూ వచ్చారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లాటి రాజ్యం లూటీ రాజ్యం… రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేసారు
- Advertisement -