- Advertisement -
అదాని రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన
BRS party's innovative protest against Adani Revant Dosti
హైదరాబాద్
అదాని, సీఎం రేవంత్ దోస్తీపై బీఆర్ఎస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదాని రేవంత్ భాయి భాయి అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేసారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టి షర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారటూ కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి నీది, బతకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు చేసారు.
- Advertisement -