కాసేపట్లో బడ్జెట్..

- Advertisement -

కాసేపట్లో బడ్జెట్..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకముందు ఆర్థికశాఖ కార్యాలయం నుంచి పార్లమెంటుకు బయలుదేరారు. డిజిటల్ రూపంలో ఉన్న బడ్జెట్ కాపీని మీడియాకు చూపించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular