Sunday, September 8, 2024

నార్సింగిలో బుల్లెట్ కలకలం

- Advertisement -

నార్సింగిలో బుల్లెట్ కలకలం
ఇంట్లోకి దూసుకొచ్చిన  బుల్లెట్
రంగారెడ్డి

Bullet confusion in Narsinghi

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి లోని బైరాగిగూడ శివపురి కాలనీలో ఓ ఇంట్లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. ఇంటి  కిటికీ గుండా    లోపలికి దూసుకొచ్చి అద్దానికి పగిలి బుల్లెట్   కిందపడింది. భయాందోళనకు గురైన కుటుంబీకులు , నార్సింజి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకవైపు పోలీస్ అకాడమీ, మరోవైపు మిలిటరీ క్యాంపస్ ఉన్న నేపథ్యంలో బుల్లెట్ ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు  నార్సింగి పోలీసులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్