- Advertisement -
బస్సు లారీ ఢీ..మహిళ మృతి
Bus hit lorry.. Woman diedపల్నాడు
రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఎల్ఎన్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా మరో పదిమందికి
గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -




