- Advertisement -
విశాఖలో విదేశియుల సందడి
Bustling of foreigners in Visakha
విశాఖపట్నం
విశాఖలో విదేశీ భక్తు లు సందడి చేశారు.దేశంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన మాస్టర్ ఇ. కె. ఎక్కిరాల కృష్ణమాచార్య సంస్కృతి సదన్ ను సందర్శించిన పూజలు చేశారు.సాంప్రదాయ వస్త్రంలో సదన్ ను సందర్శించిన విదేశీలు తెలుగు సంస్కృతికి ఆకర్షితులై పరవశించిపోయారు.భారతీయ సంస్కృతి,సనాతన ధర్మం , సంప్ర దాయ పరిరక్షణకు మాస్టర్ ఇ. కె జీవితం సంకేతమని అన్నారు.ఈ సందర్బంగా ప్రాంగణంలో జగద్గురు పీఠం నిర్వహించిన ఉత్సవ సభలో పాల్గోన్నారు.ఈ సందర్బంగా విదేశీ యులు మాట్లాడుతూ మాస్టర్ ఇ. కె రచనలు విదేశీ భాషలలోనికి కూడా అనువాదం చేయబడ్డాయని చెప్పా రు. జగద్గురుపీఠం నిర్వహించే గురు పూజలు తమకు స్ఫూర్తిని కలిగి స్తుంటాయని అన్నారు.జగద్గురు పీఠం డైరెక్టర్ సత్యదేవ్ మాట్లాడు తు ఈ సదన్ ద్వారా సేవా కార్యక్ర మాలను గత 25 ఏళ్లుగా నిర్వ హిస్తున్నట్లు చెప్పారు.అనంతరం వృత్తి విద్యలలో ఉత్తీర్ణత పొందిన 30 మంది మహిళలకు విదేశీ వని తలచే ట్రస్ట్ సర్టిఫికేట్లను అంద జేసారు.
- Advertisement -