21.2 C
New York
Friday, May 31, 2024

నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

- Advertisement -

నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

 

 

జగిత్యాల మే 07

 

నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. సోమవారం రోజున జగిత్యాల జిల్లా లోని జగిత్యాల రూరల్, మేడిపల్లి, కోరుట్ల మండలం లోని చల్ గల్, కట్లకుంట, మోహన్ రావు పేట లో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల నుండి కొనుగోలు చేసే వరి పంటను నాణ్యత గల వరి నీ కొనుగోలు చేయాలని కేంద్రం ఇంఛార్జి లను ఆదేశించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్ లను అదనపు కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వాతావరణ మార్పు దృశ్య రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఆయన వెంట ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ యాదవ్, ఏపీఎం,ఐకేపీ సిబ్బంది ఉన్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!