Wednesday, February 18, 2026

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.

- Advertisement -
Cantonment MLA Lasya Nandita died in a road accident.

రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే మృతి…

వరుస ప్రమాదాల నుండి తప్పించుకోలేకపోయిన వైనం..

హైదరాబాద్:-

ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..

బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయింది.

మొన్నటికి మొన్న నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది.

ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డ్ మృతి చెందాడు.

అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ గా కొనసాగించింది.

ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది..

ఎమ్మెల్యే గా లాస్యకు కలిసి‌రాని‌ కాలం.. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే..

1) లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం

2) నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెండవసారి‌ ప్రమాదం

3) ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మూడో సారి గండాన్ని గట్టెక్కలేకపోయిన యువ‌ ఎమ్మెల్యే

ఆమె మృతదేహం పటాన్ చెరులోని ఆమోదా ఆసుపత్రిలో ఉంది..

కాసేపట్లో పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్