- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన కంటోన్మెంట్ శ్రీ గణేష్
హైదరాబాద్
కంటోన్మెంట్ కు చెందిన బీజేపీ నేత శ్రీగణేష్ కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో మైనంపల్లి హన్మంతరావు, మహేందర్ రెడ్డి, వేంరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులున్నారు.తరువాత అయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్దిగా శ్రీ గణేష్ ను ప్రకటించే అవకాశం వున్నట్లు సమాచారం
- Advertisement -