- Advertisement -
బుడమేరులో కారు గల్లంతు
Car falls into ditch in Budameru
గన్నవరం
గన్నవరం నుండి కంకిపాడు వెళ్ళే ప్రధాన రహదారి పొంగిపొర్లుతున్న బుడమేరులో కారు కొట్టుకుపోయింది. వరద ముప్పుతో బుడమేరు భారీగా ప్రవహిస్తుంది. కారు బుడమేరు వరదలో చిక్కుకున్న విషయం తెలుసుకుని గన్ననవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెడన గ్రామానికి చెందిన కలిదిండి ఫణి, హైదరాబాదు నుండి సొంత గ్రామానికి వస్తూ ఉండగా జరిగిన ఘటన జరిగింది. ఫణి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ….
- Advertisement -



