Sunday, September 8, 2024

జాగ్రత్త..జాగ్రత్త..జాగ్రత్త…

- Advertisement -

జాగ్రత్త..జాగ్రత్త..జాగ్రత్త…

*ఇంతకుముందు యాక్సిడెంట్ కేసుల్లో (hit & run) యాక్సిడెంట్ చేసి తప్పించుకుంటే గాయపడిన వ్యక్తి మరణిస్తే తీరిగ్గా లాయర్ ద్వారానో తాను స్వతహాగానో పోలీస్ స్టేషన్ వెళితే 304A IPC సెక్షన్ల ల కింద కేసు నమోదు చేసి 41A CrPC నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసేవారు*

*కానీ ప్రస్తుతం కొత్త చట్టాలు వచ్చిన తర్వాత పైన తెలిపిన విధముగా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి తప్పించుకుని తిరిగినట్లయితే సెక్షన్ 106(2) BNS చట్టం ప్రకారం కేసును నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కి పంపిస్తారు. నేరం రుజువైతే పది సంవత్సరాల దాకా శిక్ష పడే అవకాశం ఉంది.*

*ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది కావున ఈ విషయాన్ని గమనించగలరు.*

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్