రేగా కాంతారావు పై కేసు కొట్టివేత

- Advertisement -

రేగా కాంతారావు పై కేసు కొట్టివేత
హైదరాబాద్

Case against Rega Kantha Rao quashed.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హై కోర్టు లో భారీ ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసింది. తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్న రేగా కాంతారావు వాదనతో కోర్టు  ఏకీభవించింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular