Monday, February 16, 2026

నకిలీ కేబుల్ తీగలను విక్రయిస్తున్న దుకాణదారుడిపై కేసు

- Advertisement -

నకిలీ కేబుల్ తీగలను విక్రయిస్తున్న దుకాణదారుడిపై కేసు

Sep 11, 2025,

Case filed against shopkeeper selling fake cable wires

నకిలీ కేబుల్ తీగలను విక్రయిస్తున్న దుకాణదారుడిపై కేసు
ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునిల్ తెలిపిన వివరాల ప్రకారం, ‘వీ గార్డు’ కంపెనీకి చెందిన నకిలీ కేబుల్ తీగలను విక్రయిస్తున్న ఒక ఎలక్ట్రికల్ దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు. బుధవారం శివాజీ చౌక్‌లోని దుకాణంలో తనిఖీ చేయగా, రెండు వీ గార్డు తీగల డబ్బాలు నకిలీవని గుర్తించారు. కంపెనీ రీజినల్ హెడ్ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్