మాజీ సీఎం జగన్‍పై కేసు నమోదు

- Advertisement -

మాజీ సీఎం జగన్‍పై కేసు నమోదు

Case registered against former CM Jagan

జగన్‍తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‍ పై కేసు నమోదు

సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 506(34) ప్రకారం కేసు – టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుతో నగరంపాలెం పీఎస్‍ లో కేసు నమోదు – కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం
చేశారని ఫిర్యాదు

తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్న రఘురామ కేసులో ఏ3గా జగన్ పేరు నమోదు చేసిన పోలీసులు ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారాంజనేయులు

ఏ4గా విజయపాల్, ఏ5 గా డాక్టర్ ప్రభావతి పేరు

నిన్న ఈ-మెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారన్న రఘురామ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular