- Advertisement -
ముక్కంటి సన్నిధిలో కుడా చైర్మన్ వెంకటేశ్వర్లు
Chairman Venkateshwarlu was also present in Mukkanti
శ్రీకాళహస్తి జనవరి 29
శ్రీకాళహస్తీశ్వరాలయానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కుడా సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆలయం కు విచ్చేశారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయం వెలుపల సోమిశెట్టి వెంకటేశ్వర్లను కలంకారీ శాలువాతో సత్కరించిన ఆర్య వైశ్యులు కె ఉదయ భాస్కర్, ఎం సుబ్బారావు, మోహన్ బాబు,గోపికృష్ణ, ప్రసాద్ గుర్రప్ప శెట్టి తదితరులు పాల్గొన్నారు
- Advertisement -