కమాన్ పూర్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి

- Advertisement -

కమాన్ పూర్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి

Chakali Ailamma's birthday in Kamanpur

కమాన్ పూర్
కమాన్ పూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రామ్ మత్సకార  సొసైటీ అధ్యక్షులు గడప కృష్ణమూర్తి కార్యక్రమాన్ని ఉద్దేశించి చాకలి ఐలమ్మ చేసిన సేవలు కొనియాడినరు సందర్భంగా భూమి కొరకు భక్తి కొరకు రజాకార్లపై వీరనారి చాకలి ఐలమ్మ చేసిన సేవలు మరువలేని గాని ఈ సందర్భంగా అన్నారు  సింగిల్ విండో  చైర్మన్ ఇనగంటి ఇనగంటి భాస్కరరావు రజక సంఘం సీనియర్ నాయకులు జంగపల్లి కనకయ్య  బిజెపి మండల అధ్యక్షుడు జంగాపల్లి బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షుడు తోట రాజ్ కుమార్  అజయ్  దాసరి గట్టయ్య మెడగొని విజయ్ చాట్ల గట్టయ్య  జంగాపల్లి అజయ్ సింగల్ విండో చైర్మన్ భాస్కరరావు చింతపండు మధు మాజీ వార్డ్ సభ్యులు జంగపల్లి లక్ష్మణ్  ఇనగంటి పాపారావు బిసి ఉపాధ్యక్షుడు తోట రాజ్ కుమార్ జంగపల్లి చిన్న శ్రీనివాస్ మల్లారం  అరుణ్ కుమార్ జంగపల్లి సది జంగపల్లి రవి తాటికొండ రవి గుంజపడుగు సంతోష్ జంగాపల్లి తిరుపతి  జంగాపల్లి అభి రేకుట్ల వెంకటేశు వివిధ కుల సంఘ నాయకులు వివిధ బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular